ఇల్లీగల్ సెల్లింగ్, హైరింగ్: ఇండియన్ సెక్రెటరీ అరెస్ట్
- June 26, 2020
కువైట్ సిటీ: డొమెస్టిక్ లేబర్ ఆఫీస్‌లో పనిచేస్తోన్న ఇండియన్ సెక్రెటరీ ఒకరు, తన హోదాని అడ్డంపెటుటకుని, డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించి ఇల్లీగల్‌గా సెల్లింగ్, హైరింగ్ చేపడుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు అధికారులు. కువైటీ ఒకరు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. అథారిటీకి చెందిన ఎంప్లాయ్‌మెంట్ ప్రొటెక్షన్ సెక్టార్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌తో కలిసి ఆమెను పట్టుకునేందుకు వ్యూహం పన్నడం జరిగింది. ఈ క్రమంలో నిందితురాలు, ఓ హౌస్‌మేడ్‌ని మరొకరితో రీప్లేస్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఒక్కోసారి నెలకు 200 దినార్స్ వరకు డొమెస్టిక్ వర్కర్స్‌కి ధర పలుకుతున్నట్లు తేలింది. ఇందులో 150 దినార్స్, బ్రోకర్ జేబుల్లోకి వెళుతున్నాయి. వర్కర్‌కి 50 దినార్స్ దక్కుతోంది. ఈ తరహా వర్కర్స్‌లో చాలామందికి పర్సనల్ ఐడెంటిఫికేషన్ కూడా వుండడంలేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన