ఆన్‌లైన్‌ డెలివరీ సర్వీసెస్‌పై ఒమనైజేషన్‌

- June 27, 2020 , by Maagulf
ఆన్‌లైన్‌ డెలివరీ సర్వీసెస్‌పై ఒమనైజేషన్‌

మస్కట్‌: ఆన్‌లైన్‌ డెలివరీ సర్వీసెస్‌లో కేవలం ఒమనీయులే పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మినిస్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ ఫుతైసి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌, మినిస్ట్రీ ఆఫ్ మేన్‌ పవర్‌తో కలిసి ఈ విషయమై చర్చలు జరుపుతోందని చెప్పారాయన. రెస్టారెంట్‌ అలాగే ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ని నాన్‌ ఒమనీయులు లేదా వలసదారులు చేపట్టకుండా ఈ నిర్ణయం వుండబోతోందని వివరించారు. సుప్రీం కమిటీ 11వ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com