దుబాయ్:ఎమిరేట్స్ లోటో లక్కీ డ్రా ఫలితాల ప్రకటన...
- June 28, 2020
దుబాయ్:ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోటో లక్కీ డ్రా ఆన్ లైన్ లో ఫలితాలను ప్రకటించింది. గత వారం ఎవరికీ దక్కని సెకండ్ ప్రైజ్..ఈ వారం ఏకంగా నలుగురు గెలుచుకున్నారు. దీంతో 2 మిలియన్ల దిర్హామ్ లను నలుగురికి Dh 500,000 చొప్పున పంచుకున్నారు. సెకండ్ ప్రైజ్ విన్నర్ ఆరు నెంబర్లలో ఐదు నెంబర్ లు ట్యాలీ కావాలి. ఈ వారం జత కలిసిన ఆ ఊదు నెంబర్లు ఇవే 8, 9, 11, 14, 35, 44. ఇక నాలుగు నెంబర్లు మ్యాచ్ అయిన 204 మందికి Dh 300 చొప్పున ప్రైజ్ మనీ దక్కంది. మూడు నెంబర్లు మ్యాచ్ అయిన 4,147మంది వచ్చే వారం డ్రాకు ఉచితంగా ఎంపిక అయ్యారు. ఇదిలాఉంటే లోటో లక్కీ డ్రాలోనే అత్యధిక ప్రైజ్ మనీ ఉన్న Dh50 మిలియన్ల జాక్ పాట్ ఈ వారం కూడా ఎవరికీ దక్కలేదు. దీంతో వరుసగా 11వ వారం కూడా జాక్ పాట్ కోసం ఆశపడిన వారికి నిరాశే మిగిలింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







