ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇరాన్
- June 29, 2020
ఇరాన్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిం సొలేమానిను హత్య చేశారనే కారణంతో ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకారం అందించాలని ఇంటర్ పోల్ ను కోరింది.
ఈ ఏడాది జనవరిలో సోలేమాన్ ను డ్రోన్లతో చంపేశారు. అయితే, ఈ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అన్నారు. ట్రంప్ పదవీకాలం ముగిసిన తరువాత అరెస్ట్ చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. అయితే, ఇరాన్ అరెస్ట్ వారెంట్ పై ఇంటర్ పోల్ అధికారులలు నిరాకరించారు. కనీషం ట్రంప్ కు రెడ్ నోటీసులు అయినా జారీ చేయాలని ఇంటర్ పోల్ ను ఇరాన్ కోరుతోంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







