మినా అబ్దుల్లా వేర్ హౌస్లో అగ్ని ప్రమాదం: 300కి పైగా కార్లు ధ్వంసం
- June 30, 2020
కువైట్ సిటీ:మినా అబ్దుల్లాలోని ఓ వేర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 3000కి పైగా కార్లు ధ్వంసమయ్యాయి. మొత్తం 125 వేల చదరపు కిలోమీటర్లలో ఈ వేర్ హౌస్ విస్తరించి వుంది. 9 ఫైర్ స్టేషన్స్కి చెందిన యూనిట్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. పెద్ద మొత్తంలో వుడ్ అలాగే 3000కి పైగా కార్లు ధ్వంసమయినట్లు అధికారులు తెలిపారు. ఓపెన్ ఏరియాలో చోటు చేసుకున్న చిన్నపాటి అగ్ని ప్రమాదం, గాలుల తీవ్రత కారణంగా పెరిగి.. పెద్దయెత్తున ఆస్తి నష్టానికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?