జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
- June 30, 2020న్యూ ఢిల్లీ:సరైన సమయంలో లాక్డౌన్ విధించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని.. కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2.0లోకి ప్రవేశించామని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రస్తుత సమయంలో జలుబు, జ్వరం వంటి వ్యాధులు చుట్టుముడతాయి. వాటిని అశ్రద్ధ చేయొద్దు. జాగ్రత్తలు పాటించాలి. కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించాలి. మాస్క్ ధరించనందుకు ఒక దేశ ప్రధానికి రూ.13 వేలు జరిమాన విధించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఏఒక్కరూ చట్టానికి అతీతులు కారని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..