జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యం 'మనం సైతం' సారధ్యంలో చిత్రపురి కాలనీవాసులకు మాస్కుల పంపిణీ!!
- July 01, 2020
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు, తెరాస ముఖ్య నేత జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశీస్సులతో.. 'మనం సైతం' సారధ్యంలో.. చిత్రపురి కాలనీలో ఇంటింటికి మాస్క్ లు పంపిణి చేశారు.
'మాస్క్' నిత్యావసర వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో..
తమ కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్కులు పంపిణీ చేయించిన జోగినపల్లి సంతోష్ కుమార్, 'మనం సైతం' కాదంబరి కిరణ్ లకు కాలనీవాసులు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, మాస్క్ లేకుండా బయట తిరగడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కాదంబరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు!!
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు