పోలీసుల అదుపులో అబ్దుల్ అజీజ్
- February 02, 2016
లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్‌ను లఖ్‌నవూలో ఉత్తరప్రదేశ్‌లో ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అజీజ్.... నగరంలోని రెండు కేసుల్లో నిందితుడు. గణేశ్ ఆలయం పేల్చివేత కుట్ర కేసులో అజీజ్ ప్రధాన నిందితుడు. 2003లో బెయిల్‌పై విడుదలైన అజీజ్ సౌదీకి పారిపోయాడు. సౌదీ ప్రభుత్వ వెనక్కి పంపడంతో తిరిగి లఖ్‌నవూ చేరుకున్న అజీజ్‌ను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అజీజ్‌ను లఖ్‌నవూలో తెలంగాణ పోలీసులు ప్రశిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









