సార్‌ ఇంటర్‌ఛేంజ్‌పై లెఫ్ట్‌ లేన్‌ క్లోజర్‌

- July 02, 2020 , by Maagulf
సార్‌ ఇంటర్‌ఛేంజ్‌పై లెఫ్ట్‌ లేన్‌ క్లోజర్‌

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, సార్‌ ఇంటర్‌ఛేంజ్‌పై అభివృద్ధి పనుల నిమిత్తం లెఫ్ట్‌లేన్‌ క్లోజర్‌ చేపడుతున్నట్లు ప్రకటించింది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌తో సమన్వయం చేసుకుని ఈ క్లోజర్‌ని అమలు చేస్తున్నారు. షేక్‌ ఇసా బిన్‌ సల్మాన్‌ హైవే - షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ హైవే జాయినింగ్‌ ర్యాంప్‌ వద్ద ఈ క్లోజర్‌ అమలు చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. ఓ లేన్‌ని ట్రాఫిక్‌ మూమెంట్‌ కోసం కొనసాగించనున్నారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ క్లోజర్‌ అమల్లో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌కి అనుగుణంగా తమ వాహనాల్ని నడపాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com