డొమెస్టిక్ విమానాల్ని పునఃప్రారంభించిన ఒమన్
- July 02, 2020
మస్కట్: ఒమన్, కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించినట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుప్రీం కమిటీ, మస్కట్ మరియు కొన్ని విమానాల్ని ఆయిల్ ఫీల్డ్స్‌కి చెందిన విమానాశ్రయాలకు అలాగే కమర్షియల్ హెలికాప్టర్స్‌ని అనుమతించినట్లు చెప్పారు. మస్కట్ నుంచి మర్ముల్ అలాగే కర్న్ అలాన్ విమానాశ్రయాలకు సలామ్ ఎయిర్ విమానాలు వెళ్ళాయి. ఇటీవలి కాలంలో మొత్తం 2,400 విమాన సర్వీసుల్ని సిటిజన్స్ కోసం, అలాగే వలసదారుల కోసం, ఎయిర్ ఫ్రైట్, హ్యామానిటేరియన్ కోణంలో నడిపినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన