11 డెస్టినేషన్స్కి ఖతార్ ఎయిర్ వేస్ విమానాల పునరుద్ధరణ
- July 03, 2020
దోహా: ఖతార్ నేషనల్ కెరియర్ ఖతార్ ఎయిర్వేస్, అదనంగా 11 డెస్టినేషన్స్కి విమానాల్ని పునఃప్రారంభిసోతంది. జులై రెండో వారం చివరి నాటికి మొత్తంగా 430 వీక్లీ విమానాల్ని 65కి పైగా డెస్టినేషన్స్కి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వాషింగ్టన్, డీసీ, బెర్లిన్, లాస్ ఏంజెల్స్, బోస్టన్, బాలి, డెన్పసర్, బీరట్, బెల్గ్రేడ్, ఎడిన్బర్గ్, లార్నకా, పరాగ్వే మరియు జగ్రెబ్ లకు ఇవి అదనం. టొరంటో, అంకారా, జాంజిబార్, కిలిమంజారో, తదితర ప్రాంతాలకూ విమాన సర్వీసులు విస్తరించనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం విదితమే. ఇప్పుడిప్పుడే ఏవియేషన్ రంగం పుంజుకుంటోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?