11 డెస్టినేషన్స్కి ఖతార్ ఎయిర్ వేస్ విమానాల పునరుద్ధరణ
- July 03, 2020దోహా: ఖతార్ నేషనల్ కెరియర్ ఖతార్ ఎయిర్వేస్, అదనంగా 11 డెస్టినేషన్స్కి విమానాల్ని పునఃప్రారంభిసోతంది. జులై రెండో వారం చివరి నాటికి మొత్తంగా 430 వీక్లీ విమానాల్ని 65కి పైగా డెస్టినేషన్స్కి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వాషింగ్టన్, డీసీ, బెర్లిన్, లాస్ ఏంజెల్స్, బోస్టన్, బాలి, డెన్పసర్, బీరట్, బెల్గ్రేడ్, ఎడిన్బర్గ్, లార్నకా, పరాగ్వే మరియు జగ్రెబ్ లకు ఇవి అదనం. టొరంటో, అంకారా, జాంజిబార్, కిలిమంజారో, తదితర ప్రాంతాలకూ విమాన సర్వీసులు విస్తరించనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం విదితమే. ఇప్పుడిప్పుడే ఏవియేషన్ రంగం పుంజుకుంటోంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం