డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,డా.ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా టాటా వారి షార్ట్ ఫిల్మ్,మ్యూజిక్ కాంటెస్ట్
- July 03, 2020
ప్రముఖ యన్ ఆర్ ఐ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (T.A.T.A) ప్రతిష్టాత్మకమైన షార్ట్ ఫిల్మ్ మరియు మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్ ను చిత్రం భళారే విచిత్రం పేరుతో నిర్వహిస్తోంది.
ఈ కాంటెస్ట్ న్యాయ నిర్ణేతలుగా జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం "మహానటి" దర్శకులు నాగ్ అశ్విన్ మరియు సామాజిక అంశాలతో అవార్డ్ పొందిన లఘు చిత్రాలు ,మ్యూజిక్ వీడియోస్ రూపొందించిన ప్రముఖ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్ వ్యవహరించడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ కె వనమ, ఉష మన్నెం,దీప్తి రెడ్డి, నిత్యశ్రీ మీడియా తో మాట్లాడుతూ, సామాజిక ఇతివృత్తంగా పదిహేను నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ,4 నిమిషాల నిడివి గల మ్యూజిక్ వీడియోలను జులై నెల 15 వ తేదీలోగా పంపించ వచ్చని,ఈ అవకాశాన్ని ప్రతిభ,ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవలసిందిగా తెలియజేసారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు