ట్రాఫిక్‌, పాస్‌పోర్ట్‌, రెసిడెన్స్‌, సివిల్‌ స్టేటస్‌ సేవల పునరుద్ధరణ

- July 04, 2020 , by Maagulf
ట్రాఫిక్‌, పాస్‌పోర్ట్‌, రెసిడెన్స్‌, సివిల్‌ స్టేటస్‌ సేవల పునరుద్ధరణ

మస్కట్‌: అల్‌ అతైబియా మరియు అల్‌ హమ్రా పోలీస్‌ సెంటర్స్‌లో ట్రాఫిక్‌, పాస్‌పోర్ట్స్‌, రెసిడెన్స్‌ మరియు సివిల్‌ స్టేటస్‌ సేవల పునరుద్ధరించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. పౌరులు, రెసిడెంట్స్‌ ఈ సేవల్ని వినియోగించుకోవాలని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. మస్కట్‌ గవర్నరేట్‌లోని అల్‌ అతైబియా పోలీస్‌ సెంటర్‌ అలాగే అల్‌ దఖ్లియా గవర్నరేట్‌లోని అల్‌ హమ్రా పోలీస్‌ సెంటర్‌లో ఈ సర్వీసులు జులై 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com