పద్ధతిలో లేని 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ

- February 03, 2016 , by Maagulf
పద్ధతిలో లేని 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ

నివాశితుల జీవితాలను రక్షించేందుకు, భవనాల భద్రతను పటిష్టపరిచేందుకు క్రమ పద్ధతిలో లేని 864 గృహాలలో 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు కాపిటల్ గవర్నర్ షికే హిషాం బిన్ అబ్దుల్ రెహ్మాన్  అల ఖలీఫా వెల్లడించారు. మార్చ్ 2013 లో ప్రారంభమైన ఈ క్రమబద్ధీకరణ పథకం ప్రధాన లక్ష్యం తుది దశకు చేరుకొంది.  ఈ  క్రమబద్ధీకరణలో పోలీస్ యంత్రంగా శాఖ, కార్మిక మరియు సామాజిక అభివృధ్హి శాఖ, కాపిటల్ ట్రస్ట్ బోర్డు, విద్యుత్ , నీటి నిర్వహణ సంస్థ , సివిల్ డిఫెన్సు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇందులో కీలిక భూమిక పోషించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com