కువైట్:పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురి అరెస్ట్
- July 04, 2020కువైట్ సిటీ:కరోనా కట్టడి కోసం పకడ్బంది చర్యలు తీసుకుంటున్న కువైట్ అధికారులు..అంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కువైట్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు కువైటీయులు ఉండగా..మరొకరు ప్రవాసీయుడు ఉన్నాడు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జహరలో ముగ్గురు, ఫర్వానియాలో ఒకరు, అహ్మదిలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయవిచారణకు తరలించారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు