మరో 34 మంది BSF జవాన్లకు కరోనా పాజిటివ్
- July 05, 2020
భారత దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి జవాన్లను కూడా కలవరపెడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని BSF అధికారులు వెల్లడిస్తున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
గడిచిన 24 గంటల్లో మరో 34 మంది బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా 33 మంది కోలుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాణాంతకర వైరస్ బారిన పడి 817 మంది కోలోకున్నారు. ఇంకా 526 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు BSF ఉన్నత స్థాయి అధికారులు తెలియజేశారు
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







