మహిళను మోసం చేసిన వ్యక్తిపై విచారణ
- July 07, 2020 
            ఫుజైరా:ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిపై విచారణ జరుగుతోంది. నిందితుడు ఫుజారియా సివిల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మహిళను మోసం చేసి 1,100,000 దిర్హామ్ లు నిందితుడు దోచుకున్నట్లు కేసు నమోదు చేయబడింది. ఓ తన వద్ద ల్యాండ్ వుందని చెప్పి నిందితుడు మోసానికి పాల్పడ్డాడు. అద్దె రూపంలో మూడేళ్ళకు 200,000 చెల్లిస్తానని కూడా సదరు నిందితుడు నమ్మబలికాడు. ఈ మేరకు 40,000 దిర్హామ్ ల విలువైన చెక్కులను కూడా ఐదింటిని ఇచ్చాడు. అయితే, అక్కడ ఎలాంటి ప్రాజెక్టూ నిర్మించడంలేదని తాను తెలుసుకుని, సదరు వ్యక్తిని సంప్రదిస్తే, తనకు ఇచ్చిన చెక్కులను కూడా బ్యాంకులో వేయకుండా ఆపాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్







