మనామా నుంచి శంషాబాద్ బయల్దేరిన ఛార్టర్డ్ ఫ్లైట్
- July 08, 2020
మనామా:బహ్రెయిన్ నుండి శంషాబాద్ కు ఈరోజు ఉదయం 9.45 నిముషాలకు గల్ఫ్ ఎయిర్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు 171 మంది కార్మికులు,మరియు హౌస్ మైడ్స్ పయన మయ్యారు. వీళ్ళందరికీ దగ్గర ఉండి కావలసిన అన్నిరకాల అనుమతులు తీసుకొని బహ్రెయిన్ లోని సోషల్ వర్కర్ వాసుదేవ రావు పంపించారు.ఎన్నో నెలలు నుండి ఉపాధి లేక తిండి లేక బాధపడుతున్న ఎంతో మందికి ఈ విమానంతో వారి సమస్యలకు పరిష్కారం చూపించారు.కొందరి వద్ద టిక్కెట్లకు కూడా డబ్బులు లేకపోతే,పారిశ్రామిక వేత్తలు తో మాట్లాడి,ఐదుగురికి ఉచిత టిక్కెట్లు ఇప్పించటంలో సఫలీకృతులయ్యారు వాసుదేవ రావు. వాళ్ళు సంతోషం తో స్వదేశానికి ప్రయాణ మయ్యారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?