వెహికిల్ ఇన్సూరెన్స్ ఉల్లంఘనలపై పెనాల్టీస్ జులై 22 నుంచి అమల్లోకి
- July 08, 2020
జెడ్డా: సౌదీ అరేబియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్, వాహన యజమానులు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్‌ని జులై 22 లోగా పొందాలనీ, లేని పక్షంలో జరీమానాలు తప్పవని హెచ్చరించింది. జులై 22 నుంచి వెహికిల్ ఇన్సూరెన్స్ ఉల్లంఘనలపై పెనాల్టీలు పునఃప్రారంభమవుతాయి. కరోనా వైరస్ నేపత్యంలో కొద్ది రోజులపాటు ఈ జరీమానాల నుంచి ఉపశమనం కల్పించిన విషయం విదితమే. ఏదైనా వాహనం ఉల్లంఘనక పాల్పడితే వెంటనే సంబంధిత మెకానిజం ద్వారా వాహనం తాలూకు రికార్డ్స్ పరిశీలించి, ఇన్సూరెన్స్ లేకపోతే జరీమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన