వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ ఉల్లంఘనలపై పెనాల్టీస్‌ జులై 22 నుంచి అమల్లోకి

వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ ఉల్లంఘనలపై పెనాల్టీస్‌ జులై 22 నుంచి అమల్లోకి

జెడ్డా: సౌదీ అరేబియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, వాహన యజమానులు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్‌ని జులై 22 లోగా పొందాలనీ, లేని పక్షంలో జరీమానాలు తప్పవని హెచ్చరించింది. జులై 22 నుంచి వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ ఉల్లంఘనలపై పెనాల్టీలు పునఃప్రారంభమవుతాయి. కరోనా వైరస్‌ నేపత్యంలో కొద్ది రోజులపాటు ఈ జరీమానాల నుంచి ఉపశమనం కల్పించిన విషయం విదితమే. ఏదైనా వాహనం ఉల్లంఘనక పాల్పడితే వెంటనే సంబంధిత మెకానిజం ద్వారా వాహనం తాలూకు రికార్డ్స్‌ పరిశీలించి, ఇన్సూరెన్స్‌ లేకపోతే జరీమానాలు విధిస్తారు.

 

Back to Top