బిజినెస్‌లకు కొత్త ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రకటించిన ఒమన్
- July 08, 2020ఒమన్ ట్యాక్స్ అథారిటీ, కొత్త ఇంటెన్సివ్స్ని బిజినెస్‌లకు ప్రకటించడం జరిగింది. కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ఇన్సెంటివ్స్ ఉపయోగపడ్తాయి. డిసెంబర్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లించని పక్షంలో విధించే అడిషనల్ ట్యాక్స్‌ని రద్దు చేయడంలో ఇందులో ఓ భాగం. ఇన్స్టాల్మెంట్స్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సిన పన్నుని చెల్లించడానికి వీలు కల్పించారు. అలాగే గడువుని కూడా పెంచడం జరిగింది. డిక్లరేషన్స్ మరియు అకౌంట్స్ సబ్మిట్ చేయని కారణంగా విధించే ఫైన్స్ అలాగే పెనాల్టీలను కూడా ట్యాక్స్ అథారిటీ రద్దు చేసింది. ట్యాక్స్ పేయర్స్, పోస్ట్పోన్మెంట్పై రిక్వెస్ట్‌లను సబ్మిట్ చేయడానికి వీలు కల్పించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..