కొత్త ఎమర్జన్సీ మెడికల్ సెంటర్ ప్రారంభం
- July 10, 2020
దోహా:హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), ఇండస్ట్రియల్ ఏరియా శాటిలైట్ ఎమర్జన్సీ డిపార్ట్మెంట్ (ఐఎఎస్ఇడి)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్‌లో అర్జంట్ కేర్‌కి సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని డిపార్ట్మెంట్ వెల్లడించింది. తక్కువ తీవ్రత కలిగిన మెడికల్ కేసుల్ని ఈ సెంటర్ డీల్ చేస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోనూ, సమీప ప్రాంతాల్లో వున్నవారికి ఈ సెంటర్ ఉపయోగకరంగా వుంటుంది. హెచ్‌సి సిస్టమ్ వైడ్ ఇన్సిడెంట్ కమాండ్ సెంటర్ కమిటీ ఛెయిర్ డాక్టర్ సాద్ అల్ కాబి ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఇలాంటిదే ఇంకో కేంద్రాన్ని రస్ లఫ్ఫాన్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన