సల్మాబాద్‌లో కారులో మృతదేహం
- July 11, 2020
మనామా:54 ఏళ్ళ వ్యక్తి మృతదేహాన్ని ఓ కారులో కనుగొన్నారు. సల్మాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. నార్తరన్ గవర్నరేట్ పోలీస్ ఈ ఘటనపై సమాచారం అందుకోగా, సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ ముందుగా చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. నేరపూరిత చర్య వున్నట్లుగానే ఈ ఘటనపై ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఈ కేసు విషయమై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







