ఇండియన్స్‌ రీపాట్రియేషన్‌ కోసం ఒమన్‌ నుంచి అదనంగా 34 విమానలు

- July 11, 2020 , by Maagulf
ఇండియన్స్‌ రీపాట్రియేషన్‌ కోసం ఒమన్‌ నుంచి అదనంగా 34 విమానలు

మస్కట్‌: ఎయిర్‌ ఇండియా, 34 అదనపు రీపాట్రియేషన్‌ విమానాల్ని మస్కట్‌కి పంపనుంది. వీటి ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తారు. గల్ఫ్ కో-ఆపరేషన్‌ కంట్రీస్‌కి సంబంధించి 200కి పైగా విమాన సర్వీసుల్ని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఎయిర్‌ ఇండియా మరియు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల్ని ఆయా బుకింగ్‌ ఆఫీసుల్లో బుక్‌ చేసుకోవచ్చని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com