దోహా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు
- July 11, 2020
దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా-ఖతార్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి 210 మంది ప్రయాణికులతో శంషాబాద్ చేరుకుంది.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నాలుగవ ఫ్లైట్ గత రాత్రి బయలుదేరి శంషాబాద్ చేరుకుంది. ఖతార్ లో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవతో దోహా లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ తెలుగు సంఘాలు అయినటువంటి తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ జాగృతి ఖతార్, తెలంగాణ ప్రజా సమితి సహకారంతో ఈ ప్రత్యేక విమానం బయల్దేరుతుంది.
ఈ విమానం ఏర్పాటులో అజీమ్ అబ్బాస్(IBPC ప్రెసిడెంట్),మహేష్ గౌడ(ICBF వైస్ ప్రెసిడెంట్),శివప్రసాద్ కోడూరి,నందిని అబ్బగౌని, సుందరగిరి శంకర్ గౌడ్ గత నెల రోజుల పైగా కృషి చేసారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







