ఒమన్ లో పబ్లిక్ పార్కుల అభివృద్ధికి కుదిరిన ఒప్పందం
- July 12, 2020
మస్కట్:ఒమన్ లోని సోహర్ విలాయత్ లో పబ్లిక్ పార్కులు అభివృద్ధికి సోహార్ మున్సిపాలిటి, ఓక్యూ కంపెనీ, జుసూర్ కార్పోరేషన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంబంధిత అధికారులు సంతకాలు కూడా చేశారు. సోహార్ ప్రాంతంలోని పబ్లిక్ పార్కులు, గార్డెన్లను అభివృద్ధి చేయటం ఈ ఒప్పందం లక్ష్యం. సోహార్ మున్సిపాలిటి పరిధిలోని కుటుంబాల రిక్రియేషన్ కోసం నగరంలో పచ్చదనం పెంచటం, అలాగే పర్యాటకులను ఆకర్షించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని సోహర్ మున్సిపాలిటి ఉద్దేశం. అలాగే అభివృద్ధి చేసిన పార్కులను టూరిస్ట్ స్పాట్లు, రిక్రియేషన్ సైట్ల జాబితాలో చేర్చనున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..