దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- July 12, 2020
దుబాయ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షేక్ జయాద్ రోడ్డులో 14 సీటర్ మినీ బస్సు అదుపు తప్పి కుడి వైపు ఉన్న సిమెంట్ బ్యారియర్ ను ఢి కొట్టింది. దీంతో వాహనం బోల్తా పడటం, మంటలు చెలరేగటం క్షణాల్లోనే జరిగిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పాట్రోలింగ్ వాహనాలను పంపించి సహాయక చర్యలను చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!