దుబాయ్:ఆఫ్రికన్ వ్యక్తి అరెస్టు ఘటనలో కాల్పులు
- July 13, 2020
దుబాయ్:30 ఏళ్ళ ఆఫ్రికన్ వ్యక్తి ఒకరు దుబాయ్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపర్చబడ్డారు. ఇద్దరు పోలీసులపై దాడికి పాల్పడినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నైఫ్ ప్రాంతంలో నిందితుడు, ఓ బ్యాంకు చుట్టూ అనుమానిత పరిస్థితుల్లో సంచరిస్తుండగా గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు, పోలీసులపై దాడికి దిగాడు. ఓ దశలో నిందితుడు, పోలీస్ అధికారి నుంచి గన్ తీసుకుని కాల్చేందుకు ప్రయత్నించగా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో, పోలీసులు గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని న్యాయస్థానం ముందుంచారు అధికారులు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?