నాలుగు కొత్త డ్రైవింగ్ స్కూళ్ళకు అనుమతి
- February 04, 2016ఖతర్ లో నాలుగు కొత్త డ్రైవింగ్ స్కూళ్ళను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వం ఆమోదం జారీ చేసింది. ఈ సమాచారంను స్థానిక దినపత్రిక అర్ర్యహ్ తెలిపిన వివరాల ప్రకారం ఖతర్ లో డ్రైవింగ్ స్కుళ్ళకు పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా నూతన డ్రైవింగ్ స్కుళ్ళ అవసరం ఏర్పడింది. ప్రస్తుతం 4 డ్రైవింగ్ స్కూళ్ళు నిర్మాణపు పనులు జరుగుతున్నాయని, వీటిలో రెండు స్కూళ్ళ నిర్మాణం ఇప్పటకే పూర్తికాబదిందని ఆ పత్రిక తెలిపింది. వీటిని అల్ ఇజరహ్ కంపెనీ , దల్ల డ్రైవింగ్ అకాడమి నిర్వహణలో కొనసాగానున్నాయని , ఇవి వుకైర్ మరియు మేస్సైమేర్ బురవ నగరంలో ఈ డ్రైవింగ్ స్కూళ్ళు అందుబాటులో ఉంటాయని అర్ర్యహ్ తెలిపింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..