ప్రమాదంలో కువైట్ ఎడ్యుకేషన్
- July 15, 2020
కువైట్ సిటీ:ఎడ్యుకేషనల్ ఇయర్ ఎండింగ్ విషయంలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయనీ, పరిస్థితి కొంత ఇబ్బందికరంగా వుందని నేషనల్ అసెంబ్లీ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడింది. కొన్ని ప్రైవేటు స్కూల్స్ పరీక్షలు లేకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, కమిటీ హెడ్ ఎంపీ డాక్టర్ అవద్ అల్ రువైయీ, మినిస్ట్రీ తీరుని ఆక్షేపించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?