షార్జా గవర్నమెంట్: జులై 19 నుంచి 100 శాతం స్టాఫ్
- July 15, 2020
షార్జా:షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టివ్స్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం జులై 19 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తారని షార్జా డైరెక్టరేట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ అయ్యింది. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అలాగే ఎస్హెచ్ఆర్డి ఛైర్మన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, షార్జా ఎమిరేట్స్‌లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయని చెప్పారు. అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్, ఆ తర్వాత ఆంక్షల కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?