కతార్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ అగ్రిమెంట్ - ట్రూలీ యూనిక్ ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియన్స్
- July 15, 2020
దోహా:కతార్ ఎగ్జిక్యూటివ్, డైమండ్ అగ్రిమెంట్ పేరుతో, వినియోగదారులు ప్రీ పర్చేజ్ ఫ్లైట్ టైంని లాంగ్ రేంజ్ అలాగే అల్ట్రా లాంగ్ రేంజ్ ప్రైవేట్ జెట్స్ బుక్ చేసుకునే యూనిక్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండివిడ్యువల్ వినియోగదారులకు తగ్గట్టుగా ఈ ప్యాకేజీల్ని డిజైన్ చేశారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్లీట్‌కి చెందిన ప్రైవేట్ జెట్స్ అత్యద్భుతమైన అనుభూతిని ఇవ్వనున్నాయి ఈ కాన్సెప్ట్‌లో. 50 గంటల ఫ్లయిట్ టైంని వినియోగదారులు కొనుగోలు చేయాల్సి వుంటుంది. దీనికోసం ఎలాంటి అసోసియేటెడ్ మెంబర్‌షిప్ ఫీజు కూడా అవసరం లేదు. ఫిక్స్‌డ్ అవర్లీ రేట్స్ (ఫ్లైట్ అవర్స్ మరియు ట్యాక్సీ టైమ్) ఇందులో కలిసే వుంటాయి. మినిమమ్ యాన్యువల్ యూసేజ్‌గానీ, మాగ్జిమమ్ క్యారీ ఓవర్‌గానీ అవసరం లేదు. 72 గంటల ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. కతార్ ఎయిర్ వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జి క్యూటివ్ అక్బర్ అల్ బకర్ మాట్లాడుతూ, ప్రైవేట్ జెట్ వినియోగదారుల కోసం ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?