టెంపరరీ రౌండెబౌట్‌గా ఫరీజ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్‌సెక్షన్‌

- July 15, 2020 , by Maagulf
టెంపరరీ రౌండెబౌట్‌గా ఫరీజ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్‌సెక్షన్‌

దోహా:బి-రింగ్‌ రోడ్డుపై ఫరీజ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్‌సెక్షన్‌ని తాత్కాలిక రౌండెబౌట్‌గా మార్చే విషయమై అష్గల్‌ ఓ ప్రకటన చేసింది. పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ (అష్గల్‌) ఈ మేరకు వివరాల్ని వెల్లడిస్తూ, రెండు లేన్లను అన్ని డైరెక్షన్స్‌లోనూ విడిచిపెడుతున్నట్లు పేర్కొంది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ సహకారంతో ఈ మార్పుని రేపటినుంచి ఇంప్లిమెంట్‌ చేస్తారు. ఆరు నెలలపాటు ఇది అమల్లో వుంటుంది. ఫరీజ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్‌సెక్షన్‌ అభివృద్ధి, కొత్త ట్రాఫిక్‌ లైట్స్‌ ఏర్పాటు వంటివి బి-రింగ్‌రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com