వాంటెడ్ గన్మేన్ని అరెస్ట్ చేసిన రియాద్ పోలీస్
- July 17, 2020రియాద్: రియాద్ పోలీస్, వాంటెడ్ గన్మేన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సౌదీ క్యాపిటల్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వాంటెడ్ సస్పెక్ట్కి క్రిమినల్ రికార్డ్ వుంది. పోలీసు అధికారులపై నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర్నుంచి ఎకె47 గన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతని వద్ద సబ్మెషీన్న్గన్ కూడా దొరికినట్లు రియాద్ పోలీస్ అధికార ప్రతినిది¸ కల్నల్ షాకెర్ అల్ తువైజ్రి చెప్పారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ