వాంటెడ్ గన్మేన్ని అరెస్ట్ చేసిన రియాద్ పోలీస్
- July 17, 2020
రియాద్: రియాద్ పోలీస్, వాంటెడ్ గన్మేన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సౌదీ క్యాపిటల్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వాంటెడ్ సస్పెక్ట్కి క్రిమినల్ రికార్డ్ వుంది. పోలీసు అధికారులపై నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర్నుంచి ఎకె47 గన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతని వద్ద సబ్మెషీన్న్గన్ కూడా దొరికినట్లు రియాద్ పోలీస్ అధికార ప్రతినిది¸ కల్నల్ షాకెర్ అల్ తువైజ్రి చెప్పారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







