గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి
- July 17, 2020రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శంషాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని పర్యావరణంలో వస్తున్న మార్పులను అరికట్టాలి అంటే మన అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని నీను ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది అని వాటిని తప్పకుండా సంరక్షిస్తా అని తెలిపారు నేను ఈ చాలెంజ్ కొనసాగించడం కోసం మరొక ముగ్గురికి దర్శకుడు వేణు ఉడుగుల , నిర్మాతలు మైత్రి రవి; కిషోర్ గరికపాటి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..