యూ.ఏ.ఈ:గడువు ముగిసిన విజిట్ వీసాదారులకు మరో నెల రోజులు పెంపు
- July 18, 2020
యూ.ఏ.ఈ:విజిట్ వీసాలతో యూఏఈలో ఉన్న పర్యాటకులు దేశం విడిచి వెళ్లేందుకు మరో నెల రోజులు గడువు పెంచింది యూఏఈ. మార్చి 1తో విజిట్ వీసా గడువు ముగిసిన వారు ఆగస్ట్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా చేసిన సవరణల్లో గ్రేస్ పిరియడ్ ను మరో నెల రోజులు పెంచినట్లు ఐడెంటిటి, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ ట్వీట్ చేసింది. యూఏఈలో ఉన్న పర్యాటకులు ఆ లోగా విజిట్ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని లేదంటే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







