సౌదీ:ఐదుగురు సిబ్లింగ్స్‌ మృతి

- July 18, 2020 , by Maagulf
సౌదీ:ఐదుగురు సిబ్లింగ్స్‌ మృతి

జెడ్డా:ఓ యూనివర్సిటీ స్టూడెంట్‌ అలాగే ఐదుగురు సిస్టర్స్‌ ఓ అపార్ట్‌మెంట్‌లో విగతజీవులుగా పడి వుండడం అందర్నీ కలచివేస్తోంది. అల్‌ అహ్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పిల్లల్ని ఇంట్లో వదిలి, తల్లిదండ్రులు మార్కెట్‌కి వెళ్ళగా ఆ సమయంలో ఈ హత్య జరిగినట్లు మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ లోపలి నుంచి గడియ పెట్టి వుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com