మస్కట్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 18, 2020
మస్కట్:ఒమాన్ లో కరోనా నేపధ్యంలో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులను స్వదేశానికి తరలించడానికి తెలంగాణ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సహకారం తో ఈ రోజు ఛార్టర్డ్ ఫ్లైట్ 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు చేరుకుందని నరేంద్ర పన్నీరు తెలిపారు.ఇందుకు కృషి చేసిన కేసరాజు రామచంద్రరావు,నరేంద్ర పన్నీరు, అశోక్ తమ్మె, కుమార్ మంచికట్ల,ఎక్కల మధు,హేమంత్,వేమన్ కుమార్, చేని గురువయ్య, రజనీకాంత్, తిరుపతి మరియు కోర్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ప్రయాణికులు వారికి ధన్యవాదాలు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?