తెలంగాణలో కొత్తగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు
- July 19, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో కొత్తగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కు చేరింది.ఇందులో 12,224 యాక్టివ్ కేసులున్నాయి.ఆదివారం కరోనాతో 6మంది మరణించగా, ఇప్పటివరకు నమోదైన మరణాలు 415 కు పెరిగాయి. ఈ రోజు కరోనా నుంచి కోలుకొని 1831 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 32,438 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో GHMC పరిధిలో 557, రంగారెడ్డి 111, మేడ్చల్ 87, సంగారెడ్డి 28, ఖమ్మం 5, కామారెడ్డి 67,వరంగల్ అర్బన్ 117, వరంగల్ రూరల్ 41, నిర్మల్ 1, కరీంనగర్ 27, జగత్యాల 11, యాదాద్రి భువనగిరి 15, మహబూబాబాద్ 21, , మెదక్ 29, పెద్దపల్లి 29, మహబూబ్ నగర్ 6, మంచిర్యాల 1, నల్లగొండ 26, రాజన్న సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 15, ఆసీఫాబాద్ 1, వికారాబాద్ 1, నాగర్ కర్నూల్ 13, జనగాం 5, నిజామాబాద్ 24, ములుగు, 2, వనపర్తి 7, సిద్దిపేట 10, సూర్యాపేట 16, గద్వాల్ జిల్లాలలో4 కేసులు నమోదు అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







