ఆస్పత్రిలో చేరిన సౌదీ అరేబియా రాజు సల్మాన్
- July 20, 2020
రియాద్: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపు(Gal Bladder)తో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్‌లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. ఆయన సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్‌గా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 2012 లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్‌గా పని చేశారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీ అరేబియాకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







