అప్పుల బాధతో బహ్రెయిన్ లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య
- July 20, 2020
బహ్రెయిన్: తెలంగాణా లోని జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, వెంకటపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఈనెల 12/7/2020 న అప్పుల బాధలు తట్టుకోలేక ఊరి వేసుకొని చనిపోయాడు. విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపియడం జరిగింది. తన తోటి కార్మికులతో కలివిడిగా ఉండి మన్నలను పొందిన నవీన్ ఇలా అకాల మరణం చెందడం చాలా బాధాకరం అని కంపెనీ యాజమాన్యం తెలిపింది. యాజమాన్యం చొరవతో బహ్రెయిన్ గల్ఫ్ జెఏసి గ్రూప్ సభ్యులు (బండి వేణు గౌడ్, పొన్నం సంతోష్ గౌడ్, నర్సింగ్ తదితరులు) నవీన్ మృతదేహాన్ని తన స్వగ్రామానికి చేర్చడం జరిగింది.
-- రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..







