గోయింగ్‌ బ్యాక్‌ టు స్కూల్స్‌: ఎంఓఇహెచ్‌ఇ అధికారిక ప్రకటన

- July 20, 2020 , by Maagulf
గోయింగ్‌ బ్యాక్‌ టు స్కూల్స్‌: ఎంఓఇహెచ్‌ఇ అధికారిక ప్రకటన

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ ఎడుయకేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఓఇహెచ్‌ఇ), 2020-2 అకడమిక్‌ ఇయర్‌కి సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది. స్టాఫ్‌ ఆగస్ట్‌ 19 నుంచి స్కూళ్ళకు హాజరు కావాల్సి వుంటుందనీ, విద్యార్థులు సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్ళకు హాజరవ్వాల్సి వుంటుందని ఆ ప్రకటలో పేర్కొంది మినిస్ట్రీ. మేల్‌ మరియు ఫిమేల్‌ ప్రిన్సిపల్స్‌ని అటెండెన్స్‌ ప్లాన్‌కి సంబంధించి కో-ర్డినేట్‌ చేసే విషయమై మినిస్ట్రీ ఇంకా వర్క్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని ప్రికాషన్స్‌ తీసుకోవాల్సి వుంటుందని మినిస్ట్రీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com