ఇద్దరు మోసగాళ్ళకు ఆరేళ్ళ జైలు శిక్ష
- July 20, 2020
యూ.ఏ.ఈ:అబుధాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని మోసం కేసులో దోషులుగా తేల్చింది. కౌంటర్ఫిట్ కరెన్సీని కలిగి వున్నారనే అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. ఫేక్ యూరో నోట్స్‌ని అబుదాబీలోని ఓ మనీ ఎక్స్ఛేంజ్లో మార్చేందుకు యత్నిస్తుండగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 1,000 యూరోలను నిందితుడు మార్చగా, సదరు మనీ ఎక్స్ఛేంజ్ 41,000 దిర్హామ్ లను అతనికి ఇవ్వడం జరిగింది. అయితే, అవి ఫేక్ యూరోలుగా గుర్తించిన సదరు మనీ ఎక్స్ఛేంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఆరేళ్ళ జైలు శిక్షతోపాటుగా 200,000 దిర్హావ్‌ుల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష పూర్తయ్యాక ఇద్దర్నీ దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







