గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు
- July 21, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రజలకు శుభవార్త చెప్పారు.యూకేలోనే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కరోనా కట్టడికోసం ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆస్ట్రాజెనెక టీకా తొలి దశ విజయవంతం అయిందని తెలిపారు. ఈ సందర్బంగా పేజ్-1 ఫలితాలను విడుదల చేసిన శాస్త్రవేత్తలు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకూ 1077 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని.. వీరందరిలో సానుకూల ఫలితాలు వచ్చాయని.. ఈ టీకా తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది సురక్షితమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







