ఈద్ అల్ అధా సెలవు రోజులను ఖరారు చేసిన సౌదీ
- July 21, 2020
ఇస్లామిక్ వార్షిక తొలి సెలవు రోజులను సౌదీ అరేబియా ఖరారు చేసింది. రాబోయే గురువారం(జులై 30)న అరాఫత్ రోజు వస్తుందని, ఆ మరుసటి రోజున ఈద్ అల్ అధా సందర్భంగా సెలవులను ఖరారు చేసింది సౌదీ అరేబియా సుప్రీం కోర్టు. ప్రభుత్వ, పబ్లిక్ రంగాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా సెలవు రోజులను పాటించాలని సూచించింది. సౌదీ అరేబియా సుప్రీం కోర్టు ప్రకటించిన వివరాల మేరకు అన్ని ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులకు జులై 30 నుంచి ఆగస్ట్ 2 వరకు నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ఇక పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు రెండు వారాలు సెలవులు ఉంటాయి. జులై 24 నుంచి ఆగస్ట్ 8 వరకు హాలీడే ఉంటుంది. తిరిగి ఆగస్ట్ 9న విధులకు హజరవుతారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?