మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీయిర్‌ వెబ్‌సైట్‌ ద్వారా 9.5 లక్షల ట్రాన్సాక్షన్స్‌

- July 21, 2020 , by Maagulf
మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీయిర్‌ వెబ్‌సైట్‌ ద్వారా 9.5 లక్షల ట్రాన్సాక్షన్స్‌

కువైట్: ఒక్క వారంలోనే మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెబ్‌సైట్‌ ద్వారా 9.5 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సెక్యూరిటీ రిలేషన్స్‌ అండ్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, బ్రిగేడియర్‌ తావిద్‌ అల్‌ కదారి మాట్లాడుతూ, 9 లక్షల 96 వేల 272 ట్రాన్సాక్షన్స్‌ ‘మినిస్ట్రీ వెబ్‌సైట్‌’ ద్వారా జులై 10 నుంచి జులై 16 మధ్య జరిగినట్లు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com