న్యూ రికార్డ్: కువైట్‌లో అత్యధిక ఎలక్ట్రిసిటీ వినియోగం
- July 21, 2020
కువైట్ ఎలక్ట్రిసిటీ లోడ్ ఇండెక్స్ సరికొత్త రికార్డ్‌ని తాకింది. అత్యధిక వినియోగం నమోదయ్యింది. గత ఏడాది నమోదైన 14,700 రికార్డ్‌ని అధిగమించి 14,778 మెగా వాట్స్‌గా నమోదయ్యింది. అయితే, వినియోగం విషయంలో ఎలాంటి సవాళ్ళనైనా స్వీకరించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సిద్ధంగా వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఈ ఏడాది 15,600 మెగవాట్స్ డిమాండ్‌కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు మినిస్ట్రీ తెలిపింది. వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!