ప్రైవేట్ హెల్త్ కేర్ పీసీఆర్ పరీక్షల ధరపై నిర్ణయం
- July 22, 2020
మస్కట్:ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కోవిడ్ టెస్టింగ్ ధరను ప్రైవట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఖరారు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంపిల్ కలెక్షన్ ధర 5 ఒమన్ రియాల్స్ ధర మించకూడదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ల్యాబరేటరీ ఎగ్జామినేషన్ ధర ఇందులో పొందుపరచబడలేదు. పీసీఆర్ రియల్ టైమ్ శాంపిల్ ధర 30 ఒమన్ రియాల్స్ కాగా, పీసీఆర్ పాయింట్ ఆఫ్ కేర్ ధర 45 ఒమన్ రియాల్స్ వుంటుంది. ఇమ్యూన్ టెస్ట్ ధర 14 ఒమన్ రియాల్స్. పీసీఆర్ టెస్ట్, యాంటీజెన్ ప్రెజెన్స్ కోసం చేస్తారు. పీసీఆర్ ద్వారా ఎవరు ఇన్ఫెక్ట్ అయ్యారనేది తెలుస్తుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం